Friday, May 3, 2024

NTR31 పై అధిరిపోయే అప్‌డేట్.. 2024 ఏప్రిల్ లో పట్టాలెక్కనున్న మూవీ

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. ఈ మూవీ మూవీపై లేటెస్ట్ గా అధిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్ట‌ర్ కొర‌టాల‌. దేవరని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు వీరియో మెస్సెజ్ ద్వారా ప్రకటించారు. కాగా, ఈ మూవీ తరువాత ‘వార్ 2’, ‘NTR31’ సినిమాల్లో నటించనున్నారు ఎన్టీఆర్. అభిమానులు కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయ‌నున్న‌ ‘NTR31’ పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న NTR31పై తాజాగా నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో పట్టాలు ఎక్కించబోతున్నట్లు వెల్ల‌డించారు. ఈ సినిమాని మైత్రీ మేకర్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ కూడా నిర్మించబోతున్నట్లు తెలియజేశారు. దేవర రెండు పార్ట్స్ అంటూ అప్డేట్.. నేడు ఈ మూవీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement