Thursday, May 16, 2024

OTT | అదిరే కంటెంట్‌తో అమెజాన్.. అవైటెడ్ సిరీస్‌లకు సీక్వెల్స్ రెడీ

ప్రముఖ ఓటీటీ కంపెనీలలో ఒకటైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ప్రైమ్ వీడియోలో మన దేశం నుండి కూడా సెన్సేషనల్‌ హిట్ కంటెంట్ ఉంది. వాటిలో సాలిడ్ రీచ్‌ని అందుకున్న అనేక వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది చాలా మంది ఎదురుచూస్తున్న ప్రముఖ‌ వెబ్ సిరీస్‌ల సీక్వెల్స్‌తో పాటు, పలు కొత్త వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేసేందుకు ప్రైమ్ వీడియో సిద్ధమవుతోంది.

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన దూత కి సీక్వెల్. పాతాళ లోక్ 2, ది ఫ్యామిలీ మ్యాన్ 3 వంటి సిరీస్‌లకు సీక్వెల్‌లతో పాటు బండీస్ బండిట్స్ 2, మిర్జాపూర్ 3ని కూడా తీసుకువస్తుంది. ఇక కొత్త సిరీస్ “కాల్ మీ బే”, గుల్కంద టేల్స్, జనతా బ్యాండ్, స్టార్ హీరోయిన్ సమంత నటించిన “సిటాడెల్”ని తీసుకువస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement