Sunday, May 5, 2024

మదర్స్‌ డే కోసం అమెజాన్‌ ఫ్యాషన్‌ ఆఫర్స్.. స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చేందుకు ప్లాన్

హైదరాబాద్‌ (ప్రభన్యూస్‌) : మే 8న జరుపుకునే మాతృ దినోత్సవం సమీపిస్తోంది. మీరు ఈ ఏడాది విలక్షణమైన మాతృ దినోత్సవం బహుమతి కోసం అన్వే షిస్తూ, ఏంటి కొనాలో కచ్చితంగా నిర్ణయించలేకపోతే విచారించవద్దు. అమెజాన్‌ ఫ్యాషన్‌ వారి మదర్స్‌ డే స్టోర్‌ ఫ్రంట్‌ మీ అమ్మ కోసం ప్రేమ చూపించడంలో సహాయ పడటానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. ఆమెకు నిజంగా అర్హమైన ఉత్తమమైన బహుమతిని ఎంచుకోండి. మాతృ దినోత్సవం ప్రత్యేకమైన స్టోర్‌ ఫ్రంట్‌ కి దుస్తులు, చర్మ సంరక్షణ, అందం, షూస్‌, లగేజ్‌, వాచెస్‌, జ్యువెలరీ, హ్యాండ్‌ బ్యాగ్స్‌, ఇంకా ఎన్నో ప్రముఖ ఫ్యాషన్‌, సౌందర్య బ్రాండ్స్‌ వంటి శ్రేణులు సహా విస్తృత శ్రేణి నుండి ఎంచుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆఫర్స్‌, డీల్స్‌ ఉన్నాయి. మీరు అన్ని ఆధునిక కలక్షన్స్‌ కోసం షాప్‌ చేయవచ్చని, గ్లోబల్‌ దేశీ, వీరో మోడా, జనస్య, మేబిలిన్‌, కామా ఆయుర్వేద, లాక్మే, క్రాక్స్‌, లావీ, ఎస్టెలే, -టైమెక్స్‌, ఇంకా ఎన్నో బ్రాండ్లలో గొప్ప డీల్స్‌, ఆఫర్స్‌ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement