Tuesday, April 30, 2024

అమృత్ స‌ర్ లోని గోల్డెన్ టెంపుల్ లో – అల్లు స్నేహారెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య అల్లుస్నేహారెడ్డి పుట్టిన రోజును అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ప్ర‌త్యేకంగా జ‌రిపారు. వీరితో పాటు వారి పిల్లలు అయాన్ .. అర్హా కూడా ఉన్నారు. సంప్ర‌దాయ దుస్తుల్లో మెరిశారు స్నేహారెడ్డి..అల్లు అర్జున్ వారి పిల్ల‌లు. కాగా వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement