Wednesday, May 8, 2024

Smitha Sabarwal ఇక్క‌డే ఉంటా..ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా 

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఎక్స్ ద్వారా ఓ పోస్టు పెట్టారు.

తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళుతున్నానంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. తాను సివిల్ సర్వీస్ రంగంలోకి వచ్చి ఈ ఏడాదితో 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు.తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement