Saturday, May 4, 2024

‘ఆకాశ వీధుల్లో’ చిత్రం నుండి మెలోడి సాంగ్ రిలీజ్

ఆకాశ వీధుల్లో చిత్రం నుండి మెలోడి సాంగ్ ని రిలీజ్ చేశారు చిత్ర మేక‌ర్స్. ఈ సాంగ్ సంగీత ప్రియులు ..వీక్షకుల హృదయాలను హత్తుకుంటున్నారు. ఈ చిత్రంలో గౌతం కృష్ణ, పూజిత పొన్నాడం సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద అద్భుతంగా ఆలపించిన ఈ పాటకు శ్రేష్ట సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి జుడా సంధ్య నేపథ్య సంగీతం అందించారు. ఈ కథను గౌతమ్ కృష్ణ వ్రాసి దర్శకత్వం వహించారు మరియు శ్రీ మనోజ్ J.D., Dr. D.J.మణికంఠ ద్వారా బ్యాంక్రోల్ చేయబడింది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement