Thursday, May 2, 2024

Afganistan ను వణికించిన భూకంపం

ఆఫ్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది.భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది. మంగళవారం ఉదయం 7.35 గంటలకు భూకంపం సంభవించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం పై సమాచారం అందాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement