Thursday, May 9, 2024

TS | ఈటలకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం లలితపూర్‌ వద్ద ఈట-ల కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. మేకల మందను తప్పించే క్రమంలో కాన్వాయ్‌తో వెళ్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈటల రాజేందర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. దీంతో ఆయన మరో వాహనంలో హైదరాబాద్‌ వైపు పయనమయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement