Saturday, May 18, 2024

అన‌సూయ గ్లామ‌ర్ షోతో సుమ‌తి సాంగ్ – వీడియోతో…

YouTube video

బుల్లితెర యాంకర్ కమ్ నటి అనసూయ నటిస్తున లేటెస్ట్ మూవీ విమానం. ఈ మూవీలో అనసూయ వేశ్యపాత్రలో కనిపించనుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి అనసూయ రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే సుమతి సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో గ్లామర్ షో చేసింది. సాంగ్ మొత్తం అనసూయ అందాల చూపేందుకు ప్రాధాన్య‌త ఇచ్చారు… వేశ్య పాత్రకు తగ్గట్టుగానే ఆమె తన అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్న రాహుల్.. దొంగచాటుగా ఫోటోలు తీస్తూ ఆమె అందాన్ని వర్ణిస్తున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. చ‌ర‌ణ్ పాట పాడ‌ట‌మే కాకుండా లిరిక్స్ తో పాటు సంగీతం స‌మ‌కూర్చ‌డం విశేషం.. ఈ మూవీ జూన్ 9న విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement