Wednesday, May 15, 2024

లండన్ లో మంత్రి తలసానికి ఘన స్వాగతం

కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు లండన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తెలుగు అసోసియేషన్ ప్రతినిధులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement