Monday, May 6, 2024

కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీదే : పవన్ కల్యాణ్

కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీదేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కోనసీమ రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతుల పక్షాన జనసేన పోరాడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement