Wednesday, May 1, 2024

Breaking: ఢిల్లీలో నార్కోటిక్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు

దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా.. ఢిల్లీలో నార్కోటిక్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయ్యింది. డ్రగ్ రాకెట్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.21కోట్ల విలువైన 4.2కిలోల హెరాయిన్ ను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement