Friday, May 3, 2024

Fire Accident : షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

దేశ రాజధాని ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలో గల షూ ఫ్యాక్టరీలో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.

సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్ ఇంజన్లతో మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement