Saturday, March 25, 2023

1st ODI : భారత్ భారీ స్కోరు.. శ్రీలంక టార్గెట్ 374 పరుగులు

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ఈరోజు గౌహతిలో ఈరోజు తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 374 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ 113 పరుగులు, రోహిత్ శర్మ 83 పరుగులు, శుభమాన్ గిల్ 70 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement