Thursday, May 2, 2024

తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో గత 24 గంటలలో కొత్తగా 157 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,435కి చేరింది. అదే మసయంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1623 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1715 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement