Thursday, May 2, 2024

చిక్ బల్లాపూర్ : జిలిటెన్ స్టిక్స్ పేలి ఆరుగురు మృతి

కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ లో జిలిటెన్ స్టిక్స్ పేలిన సంఘటనలో ఆరుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్భటన ఈ రోజు ఉదయం జరిగింది. క్వారీలో ఉపయోగించేందుకు అక్రమంగా గిలిటెన్ స్టిక్స్ తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement