Saturday, May 4, 2024

అమరావతి : ఎస్ఈసీ అంటే ఎంతో గౌరవం : షోకాజ్ కు మంత్రి కొడాలి నాని వివరణ

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ అంటే తనకు ఎంతో గౌరవమని ఆ వివరణలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజ్ లో చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎస్ఈసీని కించపరిచేలా మాట్లాడలేదనన్నారు. తనపై జారీ చేసిన షోకాజ్ ను ఉపసంహరించుకోవాలని కొడాలి నానిన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ వివరణలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement