Saturday, April 27, 2024

నేటి రాశి ప్ర‌భ (4-4-22)

మేషం: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు-. బంధు విరోధాలు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

వృషభం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మిథునం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

కర్కాటకం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని
చికాకులు.

సింహం: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో శ్రమ ఫలించదు.

- Advertisement -

కన్య: కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. ఆలయాల దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో కొంత ఉపశమనం.

తుల: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది. దైవ దర్శనాలు.

వృశ్చికం: కుటు-ంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో డీలాపడతారు. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో మరింత శ్రమించాలి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.

కుంభం: అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి.

మీనం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. విందులువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ముందడుగు.ఉద్యోగాలలోహోదాలు.కుటు-ంబసమస్యలుతీరతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement