Tuesday, May 7, 2024

నేటి రాశిఫలాలు(17-01-2023)

మేషం: ప్రముఖులనుంచిశుభవార్తలు. వాహనయోగం. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగాన్వేషణలోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలుసాఫీగాసాగుతాయి.

వృషభం: పనుల్లోజాప్యం. ఆర్థికలావాదేవీలునిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలోఅవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుగందరగోళంగాఉంటాయి.

మిథునం: సోదరులతోవిభేదాలు. ఆర్థికంగాఇబ్బందులు. చేపట్టినపనులుముందుకుసాగవు. వ్యాపారాలలోఒడిదుడుకులు. ఉద్యోగాలలోచికాకులు.

కర్కాటకం: సమస్యలపరిష్కారం. శుభవార్తాశ్రవణం. ధనలబ్ధి. పరిచయాలువిస్తృతమవుతాయి. ప్రముఖులనుంచిఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తినిస్తాయి.

- Advertisement -

సింహం: కార్యజయం. ఆస్తిలాభం. రాబడిపెరుగుతుంది. వ్యవహారాలలోవిజయం. వేడుకల్లోపాల్గొంటారు. వ్యాపారాలువిస్తరిస్తారు. ఉద్యోగాలలోఆశ్చర్యకరమార్పులు.

కన్య: రుణబాధలుతప్పవు. కొన్నిపనులుమధ్యలోవిరమిస్తారు. ఆలోచనలుస్థిరంగాసాగవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసామాన్యంగాఉంటాయి.

తుల: కొత్తరుణాలుచేస్తారు. ఆకస్మికప్రయాణాలు. బంధువులనుంచిఒత్తిడులు. అనారోగ్యం. కాంట్రాక్టులుచేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలునిరాశపరుస్తాయి.

వృశ్చికం: ఉద్యోగయత్నాలుకలసివస్తాయి. సన్నిహితులతోఉత్సాహంగాగడుపుతారు. వ్యవహారాలలోఆటంకాలుతొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహవంతంగాసాగుతాయి.

ధనుస్సు: బంధువర్గంతోతగాదాలు. అనుకోనిప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటాఒత్తిడులు. ఆలయాలుసందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు.

మకరం: పనులుసకాలంలోపూర్తిచేస్తారు. ఆత్మీయులనుంచిఆహ్వానాలు. విందువినోదాలు. భూలాభాలు. నూతనఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుఆశాజనకంగాఉంటాయి.

కుంభం: వ్యవహారాలుముందుకుసాగవు. ఆర్థికలావాదేవీలునిరాశాజనకంగాఉంటాయి. మిత్రులతోకలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులు.

మీనం: మిత్రులనుంచిదనలబ్ధి. నూతనవ్యక్తులపరిచయం. భూవివాదాలపరిష్కారం. ఆలయాలుసందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలోమరింతఅనుకూలత.

Advertisement

తాజా వార్తలు

Advertisement