Monday, May 20, 2024

నేటి రాశిఫలాలు16-01-2023

మేషం: వ్యాపారాలలోముందడుగు. ఉద్యోగాలలోఅనుకూలం. కొత్తపనులుమరిన్నిచేపడతారు. ఆత్మీయులనుంచిశుభవర్తమానాలు. శుభకార్యాలకుడబ్బువెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాలసందర్శనం.

వృషభం: ఆర్థికపరిస్థితిగందరగోళం. మానసికఅశాంతి. ఆరోగ్యభంగం. బంధువులతోవిభేదాలు. ఆకస్మికప్రయాణాలు. వ్యాపారాలునిరాశపరుస్తాయి. ఉద్యోగఒత్తిడులు.

మిథునం: కుటు-ంబసభ్యులతోమాటపట్టింపులు. పనులునిదానిస్తాయి. ఆధ్యాత్మికచింతన. ఉద్యోగయత్నాలుముందుకుసాగవు. వ్యాపార, ఉద్యోగాలుసామాన్యంగాఉంటాయి.

కర్కాటకం: కొత్తవిషయాలుగ్రహిస్తారు. వ్యాపారాలుప్రోత్సాహకరంగాఉంటాయి. ఉద్యోగాలలోనూతనోత్సాహం. సన్నిహితులతోవిభేదాలునెలకొంటాయి. దైవచింతన.

సింహం: పనుల్లోవిజయం. పరిచయాలుపెరుగుతాయి. వాహనాలు, భూములుకొంటారు. వ్యాపార, ఉద్యోగాలలోఆశాజనకంగాఉంటు-ంది. ధనలాభసూచనలు.

- Advertisement -

కన్య: పరిస్థితులుఅనుకూలించవు. ఆర్థికంగాకొన్నిఇబ్బందులు. కొన్నిపనుల్లోఆటంకాలు. దూరప్రయాణాలు. ఆస్తివివాదాలు. వ్యాపారాలలోసమస్యలు. ఉద్యోగాలలోఒడిదుడుకులు.

తుల: ముఖ్యపనుల్లోఆటంకాలు. ప్రయాణాలురద్దు. కుటు-ంబంలోచికాకులు. ఆలయాలసందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలునత్తనడకనసాగుతాయి. ధనవ్యయం.

వృశ్చికం: పలుకుబడిపెరుగుతుంది. సన్నిహితులునుంచిధనలబ్ధి. గృహయోగం. నూతనఉద్యోగాలలోచేరతారు. వ్యాపారాలు, ఉద్యోగాలుఅభివృద్ధిపథంలోసాగుతాయి.

ధనుస్సు: పనుల్లో ప్రతిబంధకాలు. ఆస్తివివాదాలునెలకొంటాయి. ఆలోచనలునిలకడగాఉండవు. ఆలయాలుసందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలుఅంతగాకలసిరావు.

మకరం: పలుకుబడిపెరుగుతుంది. ఆర్థికంగామరింతఅనుకూలత. వస్తులాభాలు. పాతమిత్రులనుకలుసుకుంటారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తినిస్తాయి.

కుంభం: వ్యయప్రయాసలు. ముఖ్యమైనపనులునిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలుసాధారణంగాఉంటాయి. ఉద్యోగాలలోచికాకులుపెరుగుతాయి.

మీనం: చేపట్టినపనులుపూర్తి. సంఘంలోగౌరవమర్యాదలు. ప్రముఖులతోపరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాలవిస్తరణ. ఉద్యోగాలలోఅనుకూలవాతావరణం

Advertisement

తాజా వార్తలు

Advertisement