Monday, May 6, 2024

నేటి రాశిఫలాలు(15-06-2023)

మేషం: శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.

వృషభం: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలోమరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.

మిథునం: ఆర్థికపరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

కర్కాటకం: కొన్నిపనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తివివాదాలు.

- Advertisement -

సింహం: పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తివివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థికపరిస్థితి మెరుగ్గాఉంటు-ంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: కుటు-ంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమపెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయదర్శనాలు.

ధనుస్సు: కొత్తపనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలకనిర్ణయాలు. శుభకార్యాలలొ పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: ఆర్థికపరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లోజాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తిలాభం. దైవదర్శనాలు. పరిచయాలుపెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకుసాగవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement