Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం (17-5-2022)

మంగళవారం (17-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి ఉదయం 7.32 త. విదియ రా.తె 5.34
నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 12.36
వర్జ్యం : సాయంత్రం 5.50 నుంచి 7.19
దుర్ముహూర్తం : ఉదయం 8.07 నుంచి 8.55 తి.రా.10.31 నుంచి 11.19
అమృతకాలం : రా.తె 2.49 నుంచి 4.18
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement