Thursday, May 2, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (29-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్దశి రాత్రి 12.27
నక్షత్రం : రేవతి సాయంత్రం 6.36
వర్జ్యం : ఉదయం 6.22 నుంచి 7.59
దుర్ముహూర్తం : ఉదయం 8.17 నుంచి 9.05 తి.మ 12.17 నుంచి 1.05
అమృతకాలం : సాయంత్రం 4.09 నుంచి 5.46
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement