Tuesday, May 14, 2024

నేటి కాలచక్రం

గురువారం (3-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 10.11
నక్షత్రం : పూ.భా.రా.తె.3.44
వర్జ్యం : ఉదయం 10.19 నుంచి 11.54
దుర్ముహూర్తం : ఉదయం 10.32 నుంచి 11.20 తి.మ 3.20 నుంచి 4.08
అమృతకాలం : రాత్రి 7.49 నుంచి 9.24
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement