Monday, May 20, 2024

నేటి కాలచక్రం (22-2-2022)

మంగళవారం (22-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్టి సాయంత్రం 5.58
నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 3.17
వర్జ్యం : రాత్రి 8.34 నుంచి 10.04
దుర్ముహూర్తం : ఉదయం 9.01 నుంచి 9.49 తి.రా.11.25 నుంచి 12.13
అమృతకాలం : ఉదయం 6.51 నుంచి 8.22 తి.తె 5.38ల
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement