Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం (19-2-2022)

శనివారం (19-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 10.11
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 5.18
వర్జ్యం : రాత్రి 1.35 నుంచి 3.09
దుర్ముహూర్తం : ఉదయం 6.41 నుంచి 8.17
అమృతకాలం : ఉదయం 10.07 నుంచి 11.42
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement