Monday, April 29, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (30-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి మధ్యాహ్నం 3.49
నక్షత్రం : పూ.షా.రా.11.25
వర్జ్యం : ఉదయం 9.59 నుంచి 11.28
దుర్ముహూర్తం : సాయంత్రం 5.12 నుంచి 6.00
అమృతకాలం : సాయంత్రం 6.56 నుంచి 8.25
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement