Thursday, May 2, 2024

శ్రీ యాదాద్రీశాయనమ:

శ్రీశ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట

భక్తులకు విజ్ఞప్తి :
శ్లో.. సర్వ మంగళ మాంగళ్యే ! శివే సర్వార్థ సాధికే !
శరణ్య త్య్రంబకే దేవి ! నారాయణి నమోస్తుతే !!

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమి శుక్రవారము తేది: 29-07-2022 నుండి శ్రావణ బహుళ అమావాస్య
శనివారము తేది: 27 – 08 – 2022 వరకు లోక కళ్యాణార్ధము శ్రావణ మాసములో శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన కార్యక్రమము శ్రీ స్వామి వారి దేవాలయము నందు నిర్వహించబడును.

ఉదయం గం|| 9.00ల నుండి 12.00 గంల వరకు, సాయంత్రం గం 4.00 ల నుండి 7.00 గంల వరకు

కుంకుమార్చన కార్యక్రమములో పాల్గొను భక్తులకు వారి వారి గోత్రనామములతో సంకల్పము చేసి (30) రోజులు పూజ జరిపించబడును. మరియు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డు ప్రసాదముగా ఇవ్వబడును.

- Advertisement -

టికెట్టు- ధర : రూ.2000/
దంపతులకు మాత్రమే ప్రవేశము కలదు.

సంప్రదించవలసిన ఫోన్‌ నెం.8333 994015, 83339 94016, 83339 94018

Advertisement

తాజా వార్తలు

Advertisement