Sunday, May 5, 2024

నేటి రాశి ఫ‌లాలు(09-06-2022)

మేషం…సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం…చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం…మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం….ఆర్థికంగా కొంత వెసులుబాటు- ఉంటు-ంది. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం…..కొత్త విషయాలు తెలుస్తాయి. పోటీ-పరీక్షల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

- Advertisement -

కన్య….సన్నిహితులతో మాటపట్టింపులు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

తుల…చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

వృశ్చికం…కొన్ని సమస్యలు తీరతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.

ధనుస్సు…వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మకరం…కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం…నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం….విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement