Saturday, May 18, 2024

నేటి రాశిఫ‌లాలు(17-9-2022)

మేషం: కుటు-ంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. సన్మానాలు.

మిథునం: బంధువులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. కుటు-ంబసౌఖ్యం.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు చేస్తారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

- Advertisement -

కన్య: ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.

మకరం: వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి.

కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు.

మీనం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement