Friday, May 10, 2024

నేటి రాశిఫ‌లాలు(11-8-2022)

మేషం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఒక సంఘటన ఆకట్టు-కుంటు-ంది. సన్నిహితుల నుండి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. కొత్త బాధ్యతలతో సతమతమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: ఆసక్తికర సమాచారం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

- Advertisement -

కన్య: కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల: కుటు-ంబసభ్యుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలుముందుకుసాగవు.ఉద్యోగాలలోఒత్తిడులుఅధికమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement