Tuesday, April 30, 2024

నేటి రాశి ప్ర‌భ (9-1-2022)

మేషం: శుభ కార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు
నిరుత్సాహ పరుస్తాయి.

మిథునం: కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభ వార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

- Advertisement -

కన్య: ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. కష్టమేతప్ప ఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు. దైవ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

తుల: అనుకున్న పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. కుటు-ంబ సమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

వృశ్చికం: పాత బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగువేస్తారు.

ధనుస్సు: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. ఆకస్మికప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలోచికాకులుపెరుగుతాయి.

మకరం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. అందరిలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థికలావాదేవీలు నిరాశకలిగిస్తాయి. అనారోగ్యం. కుటు-ంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటు-ంది.

మీనం: వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement