Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం (9-1-2022)

ఆదివారం (9-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి మధ్యాహ్నం 3.27
నక్షత్రం : ఉ.భా ఉదయం 11.42
వర్జ్యం : రాత్రి 12.10 నుంచి 1.49
దుర్ముహూర్తం : సాయంత్రం 5.12 నుంచి 6.00
అమృతకాలం : ఉదయం 6.49 నుంచి 8.25
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement