Thursday, April 25, 2024

నేటి రాశి ప్ర‌భ (22-11-21)

మేషం: వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. కుటు-ంబంలో చికాకులు. ఇంటా బయటా బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దైవ దర్శనాలు.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. శుభ వార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మిథునం: నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. దూర ప్రయాణాలు. రుణ ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధన వ్యయం. అనారోగ్యం.

సింహం: శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

- Advertisement -

కన్య: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సాయం అందుతుంది. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. రుణ ఒత్తిడులు. ఇంటా బయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: కుటు-ంబంలో చికాకులు. ధన వ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వృద్ధి.

మీనం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement