Friday, March 29, 2024

నేటి కాలచక్రం (22-11-2021)

సోమవారం (22-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : తదియ సాయంత్రం 6.48
నక్షత్రం : మృగశిర ఉదయం 8.31
వర్జ్యం : సాయంత్రం 5.46 నుంచి 7.31
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.50 నుంచి 1.38 తి.మ 3.14 నుంచి 4.02
అమృతకాలం : రాత్రి 11.56 నుంచి 1.41
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement