Thursday, May 9, 2024

నేటి మంచిమాట : జ్యోతిర్గమయ(ఆడియోతో….)

14.కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని
సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తెలివిహీనతో,
సహనం వహిస్తున్నారు కదా అని
ఉత్తములను తక్కువగా అంచనా వేయడమూ అంతే.

…శ్రీమాన్‌ రంగరాజన్‌, చిలుకూరు
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement