Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (14-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పూర్ణిమ సాయంత్రం 5.37
నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 7.20
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 8.06 నుంచి 8.54 తి.రా.10.30 నుంచి 11.18
అమృతకాలం : ఉదయం 11.05 నుంచి 12.34
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement