Friday, May 3, 2024

నేటి కాలచక్రం (24-12-2021)

శుక్రవారం (24-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి మధ్యాహ్నం 3.44
నక్షత్రం : మఖ రాత్రి 1.06
వర్జ్యం : మధ్యాహ్నం 12.37 నుంచి 2.16
దుర్ముహూర్తం : ఉదయం 9.07 నుంచి 9.55 తి.మ 1.07 నుంచి 1.55
అమృతకాలం : రాత్రి 10.36 నుంచి 12.15
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement