Sunday, April 28, 2024

నేటి కాలచక్రం (8-12-2021)

బుధవారం (8-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసము, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి రాత్రి 12.46
నక్షత్రం : శ్రవణం రా.తె 4.14
వర్జ్యం : ఉదయం 9.14 నుంచి 10.45
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.11 నుంచి 12.59
అమృతకాలం : సాయంత్రం 6.21 నుంచి 7.52
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement