Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం

గురువారం (21-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, దక్షిణాయణం
తిధి : అష్టమి ఉదయం 11.57
నక్షత్రం : అశ్విని సాయంత్రం 6.27
వర్జ్యం : మధ్యాహ్నం 2.20 నుంచి 3.58 రా.తె 4.29ల
దుర్ముహూర్తం : ఉదయం 9.53 నుంచి 10.41 తి.మ 2.41 నుంచి 3.29
అమృతకాలం : ఉదయం 11.03 నుంచి 12.41
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement