Sunday, May 5, 2024

నేటి కాలచక్రం


ఆదివారం (18-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : దశమి రాత్రి 10.34
నక్షత్రం : చిత్త పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 2.27 నుంచి 4.04
దుర్ముహూర్తం : సాయంత్రం 5.04 నుంచి 5.52
అమృతకాలం : రాత్రి 12.13 నుంచి 1.50
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement