Sunday, May 5, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (02-04-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అష్టమి మధ్యాహ్నం 3.18
నక్షత్రం : పూ.షా సాయంత్రం 6.29
వర్జ్యం : రా.తె 2.10 నుండి 3.42
దుర్ముహుర్తం : ఉదయం 8.34 నుండి 9.22
తి.రా 10.58 నుండి 11.46
అమృతకాలం : మధ్యాహ్నం 1.47 నుండి 3.21
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement