Saturday, May 18, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (09-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి రాత్రి 12.04
నక్షత్రం : ఉ.భా రాత్రి 12.59
వర్జ్యం : ఉదయం 11.23 నుండి 12.53
దుర్ముహూర్తం : సాయంత్రం 4.12 నుండి 5.00
అమృతకాలం : రాత్రి 8.27 నుండి 9.57
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement