Friday, April 26, 2024

నేటి కాలచక్రం


బుధవారం (31-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి ఉదయం 10.40
నక్షత్రం : చిత్త రా.తె 4.43
వర్జ్యం : ఉదయం 11.56 నుండి 1.36
దుర్ముహూర్తం : ఉదయం 11.17 నుండి 12.05
అమృతకాలం : రాత్రి 10.00 నుండి 11.40
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement