Thursday, May 2, 2024

నేటి కాలచక్రం


సోమవారం (20-02-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, బహుళపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య మధ్యాహ్నం 1.27
నక్షత్రం : ధనిష్ట మధ్యాహ్నం 12.44
వర్జ్యం : రాత్రి 7.03 నుంచి 8.35
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.05 నుంచి 1.53 తి.మ 3.29 నుంచి 4.17
అమృతకాలం : రా.తె 4.17 నుంచి 5.49
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం :ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement