Sunday, May 5, 2024

నేటి కాలచక్రం

బుధవారం (24-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : ద్వాదశి ఉదయం 7.27
నక్షత్రం : పునర్వసు మధ్యాహ్నం 1.50
వర్జ్యం : రాత్రి 10.40 నుంచి 12.26
దుర్ముహూర్తం : ఉదయం 11.37 నుంచి 12.25
అమృతకాలం : ఉదయం 11.10 నుంచి 12.56
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement