Saturday, May 4, 2024

నేటి కాలచక్రం

సోమవారం (22-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : ఏకాదశి రా.తె 5.21
నక్షత్రం : మృగశిర ఉదయం 5.40
వర్జ్యం : సాయంత్రం 5.57 నుంచి 7.43
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.25 నుంచి 1.13 తి.మ 2.49 నుంచి 3.37
అమృతకాలం : రాత్రి 12.09 నుంచి 1.55
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement