Saturday, May 4, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (18-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : అష్టమి మధ్యాహ్నం 3.48
నక్షత్రం : మృగశిర మధ్యాహ్నం 3.44
వర్జ్యం : రాత్రి 1.00 నుంచి 2.45
దుర్ముహూర్తం : సాయంత్రం 4.29 నుంచి 5.17
అమృతకాలం : ఉదయం 6.06 నుంచి 7.50
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement