Saturday, May 4, 2024

నేటి కాలచక్రం

గురువారం (7-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి మధ్యాహ్నం 2.05
నక్షత్రం : హస్త ఉదయం 8.08
వర్జ్యం : సాయంత్రం 4.04 నుంచి 5.39
దుర్ముహూర్తం : ఉదయం 9.49 నుంచి 10.37 తి.మ 2.37 నుంచి 3.25
అమృతకాలం : రా.తె 1.35 నుంచి 3.10
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement