Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 12
12.
అభిసంధాయ తు ఫలం
దంభార్థమపి చైవ యత్‌ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ
తం యజ్ఞం విద్ధి రాజసమ్‌ ||

తాత్పర్యము : ఓ భరత శ్రేష్ఠా! ఏదేని ఒక భౌతిక లాభము కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్‌ము రజోగుణప్రధానమైనది.

భాష్యము: కొన్ని సార్లు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు స్వర్గానికి వెళ్ళుచకో లేక భౌతిక ప్రయోజనానికిఓ నిర్వహించుచుందురు. అటువంటి యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, రజోగుణమునకు సంబంధించినవని గుర్తించవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement